గిట్టుబాటు ధర కల్పిస్తాం ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే

1573చూసినవారు
గిట్టుబాటు ధర కల్పిస్తాం ఆందోళన చెందవద్దు : ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని మార్కెట్ యార్డ్ లోని పల్లి రైతులను గురువారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కలిశారు. ఈ సందర్బంగా ఆయన రైతులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. ఔటాన్ ప్రకారం వేరుశనగ పంటకు ధర చెల్లించాలని సంబంధిత అధికారులకు మరియు వ్యాపారస్తులకు సూచించారు. శుక్రవారం నుంచి రైతులకు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్