ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపిడివో

574చూసినవారు
ఉపాధి హామీ పనులను పరిశీలించిన ఎంపిడివో
నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో బుధవారం ఉప్పునుంతల ఎంపీడీఓ లక్ష్మణ రావు జాతీయ ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఆయన కూలీలతో కాసేపు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిదంగా కూలీలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎపిఓ, ఈసి, ఫీల్డ్ అసిస్టెంట్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్