నాగర్ కర్నూలు: ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే కులగణన

81చూసినవారు
నాగర్ కర్నూలు: ఆరు గ్యారంటీలను పక్కదారి పట్టించేందుకే కులగణన
బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేపీ సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ అఖిల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ హిందువులను కులాలుగా విభజించి రాజకీయ లబ్ధి కోసమే కులగణన చేపట్టిందని బుధవారం విమర్శించారు. 6 గ్యారెంటీలను అమలు చేయకుండా పక్కదారి పట్టించేందుకే బీసీల రిజర్వేషన్లు అంటూ కులగణన చేపట్టారని ఆరోపించారు. గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలు ఎటుపోయాయని ప్రశ్నించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్