అచ్చంపేట ఆర్డీవోగా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ

1039చూసినవారు
అచ్చంపేట ఆర్డీవోగా సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట రెవిన్యూ డివిజనల్ అధికారిగా సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం నియమించింది. స్థానిక ఆర్డీవో కార్యాలయంలో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గద్వాల ఆర్డీవోగా పని చేస్తున్న సుబ్రహ్మణ్యం సాధారణ ఎన్నికల బదిలీలో భాగంగా అచ్చంపేట కు బదిలీపై వచ్చారు. ఈ మేరకు ఆయనకు ఆర్డీవో కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్