Oct 22, 2024, 08:10 IST/కల్వకుర్తి
కల్వకుర్తి
కల్వకుర్తి మున్సిపాలిటీ సమస్యలు తీర్చడానికి పరిష్కారం చేస్తా
Oct 22, 2024, 08:10 IST
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కల్వకుర్తి నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధిపరిచేందుకు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో ముందుకు సాగుతామని కల్వకుర్తి మాజీ సర్పంచ్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బృంగి ఆనంద్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీలు తిరుగుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ముందు ఉంటానన్నారు.