బీజేపీ సంస్థాగత ఎన్నిక 2024 కార్యక్రమంలో భాగంగా ఆమనగల్లు మాజీ బీజేపీ అధ్యక్షుడు, కౌన్సిలర్ చెక్కల లక్ష్మణ్ అధ్యక్షతన కల్వకుర్తి అసెంబ్లీలో ఆమనగల్లు మున్సిపాలిటీ బీసి కాలనీ 188 బూత్ అధ్యక్షుడు ఎన్నికను బూత్ ఇంచార్జ్ మొక్తాల వెంకటయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బూత్ అధ్యక్షుడు పద్మ ప్రశాంత్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా టి. వెంకటేష్ ముదిరాజ్ లను ఎన్నుకోవడం జరిగింది.