మేడిగడ్డ తండా వద్ద నిర్మించిన తత్వ నిర్మాణ పనుల పరిశీలన

55చూసినవారు
మేడిగడ్డ తండా వద్ద నిర్మించిన తత్వ నిర్మాణ పనుల పరిశీలన
ఆమనగల్ మండలంలోని మేడిగడ్డ తండా, శంకర్ కొండ తాండ గ్రామపంచాయతీల మధ్య నిర్మిస్తున్న కత్వ వాగు బ్రిడ్జ్ నిర్మాణ పనులను బుధవారం కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్లకు నిర్మాణ పనులు నాణ్యతతో పూర్తి చేసి రెండు గ్రామాల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఇరు గ్రామాల ప్రజలు తాత్కాలిక రహదారి ఏర్పాటు చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్