కల్వకుర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం

82చూసినవారు
కల్వకుర్తి: మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం
కల్వకుర్తి మున్సిపల్ పరిధి ఎన్జీవోస్ కాలనీలో నివాసం ఉంటున్న అబ్రహం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, వైస్ చైర్మన్ షాహిద్ తదితరులు కలిసి శనివారం మృహదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి మృతుని కుటుంబానికి ఎడ్మ కిష్టారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఐదువేల ఆర్థిక సాయం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్