నాగర్ కర్నూల్ మాజీ ఎంపీ మందా జగన్నాథ్ ను బుధవారం మాజీ మంత్రి, పోతుగంటి రాములు నిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. మాజీ ఎంపీ జగన్నాథ్ అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. మంద జగన్నాథ్ త్వరగా కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.