నాగర్ కర్నూల్: స్ఫూర్తి ప్రదాత లూయిస్ బ్రెయిలీ

74చూసినవారు
నాగర్ కర్నూల్: స్ఫూర్తి ప్రదాత లూయిస్ బ్రెయిలీ
నాగర్ కర్నూల్ పట్టణంలోని సీఐటియు కార్యాలయంలో శనివారం లూయిస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రెయిలీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్. పి. ఆర్. డి. వికలాంగుల సంఘం జిల్లా అధ్యక్షుడు కురుమయ్య మాట్లాడుతూ బ్రెయిలీ జీవితం వికలాంగులకు ఆదర్శప్రాయం అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా నాయకులు ‌వర్ధం పర్వతాలు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్