కల్వకుర్తిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత

75చూసినవారు
కల్వకుర్తిలో రేపు విద్యుత్ సరఫరా నిలిపివేత
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో శుక్రవారం కరెంటు నిలిపివేస్తున్నట్లు స్థానిక ఏఈ శ్రీనివాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 13న ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకు మహబూబ్ నగర్ చౌరస్తా, ప్రభుత్వ ఆసుపత్రి, గాంధీనగర్, బస్ డిపో, పోలీస్ స్టేషన్ బస్టాండ్, ఇందిరా నగర్, శివాజీ చౌక్, ఓల్డ్ గ్రామపంచాయతీ ప్రాంతాలలో కరెంటు నిలిపివేస్తున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్