తలకొండపల్లి: దీపావళి పర్వదినం నరకాసురుడు దహనం

80చూసినవారు
తలకొండపల్లి: దీపావళి పర్వదినం నరకాసురుడు దహనం
తలకొండపల్లి మండల కేంద్రంలో దీపావళి పర్వదినం పురస్కరించుకొని శ్రీకృష్ణ సత్యభామ దేవుళ్ల శోభయాత్ర నిర్వహించారు. అనంతరం తలకొండపల్లి హిందూ యువత ఆధ్వర్యంలో నరకాసుర రాక్షసుని దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ పద్మ అనిల్ ముదిరాజ్, హిందూ యువత నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్