సీఎం సహాయనిధి పేదలకు వరం: కల్వకుర్తి మాజీ సర్పంచ్

77చూసినవారు
సీఎం సహాయనిధి పేదలకు వరం: కల్వకుర్తి మాజీ సర్పంచ్
కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో సంజా పూర్ గ్రామానికి చెందిన దొడ్ల పర్వతాలు అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతున్నారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసి ద్వారా రూ. 40, 000 మంజూరు చేశారు. ఆ సీఎల్ఓ కాపీని బాధితునికి వారు అందచేశారు.

సంబంధిత పోస్ట్