తిమ్మాజిపేట మండలం - Thimmajipet Mandal

నాగర్ కర్నూల్ జిల్లా
Top 10 viral news 🔥
షర్మిల పార్టీ పెట్టడానికి కారణం చెప్పిన బ్రదర్ అనిల్
Oct 28, 2024, 14:10 IST/

షర్మిల పార్టీ పెట్టడానికి కారణం చెప్పిన బ్రదర్ అనిల్

Oct 28, 2024, 14:10 IST
తెలంగాణలో షర్మిల పెట్టడానికి గల కారణాన్ని ఆమె భర్త బ్రదర్ అనిల్ తాజాగా వెల్లడించారు. 2019 ఎన్నికల తర్వాత రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిషోర్ ష‌ర్మిల‌ను తెలంగాణ‌లో పార్టీ పెట్ట‌మ‌ని సూచించిన‌ట్లు బ్ర‌ద‌ర్ అనిల్ చెప్పారు. జ‌గ‌న్‌ను కూడా తెలంగాణ‌లో పార్టీని విస్త‌రించ‌మ‌ని పీకే స‌ల‌హా ఇవ్వ‌గా.. అక్క‌డ కేసీఆర్ ఉన్నార‌ని, ఆస్తులు తెలంగాణ‌లో ఉండ‌టంతో జ‌గ‌న్ వెన‌క్కి త‌గ్గిన‌ట్లు తెలిపారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన విభేదాల వ‌ల‌న ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ పెట్టే ప‌రిస్థితి ఏర్ప‌డింద‌ని బ్ర‌ద‌ర్ అనిల్ చెప్పారు.