ఆలేరు: ఆర్టీసీ బస్సు ఢీ కొని హరి గణేష్ మృతి

85చూసినవారు
ఆలేరు: ఆర్టీసీ బస్సు ఢీ కొని హరి గణేష్ మృతి
రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన తమ్మడి హరిగణేష్(30) స్వగ్రామానికి వెళ్లి శనివారం తిరిగి బోడుప్పల్ కు వెళ్తూ ఆలేరు పట్టణంలోని సాయి బాబా గుడి సమీపంలో బై పాస్ రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుండి వరంగల్ వైపు వెళ్తున్న ఆర్ టి సి బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హరి గణేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్