వర్షం కోసం గ్రామాలలో కప్పకామడు
నల్గొండ జిల్లా అనుముల మండలం కుమ్మరి కుంట గ్రామంలో ఆడపడుచులు, పెద్ద మనుషులు, అక్క చెల్లెలు వర్షం రాక కోసం కప్పకామడు పూజలు చేసారు. వాన దేవుని తలుచుకుంటూ కాడికి కప్పను గట్టి వానదేవుని తలుచుకుంటూ వీధుల్లో చప్పట్లు కొడుతూ గ్రామ దేవతల మొక్కుకుంటూ వర్షం రావాలని గ్రామ ప్రజలు వానదేవుని ప్రాధేయపడ్డారు.