శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్

73చూసినవారు
శ్రీలక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న ఎన్నికల కమిషనర్
శనివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమీషనర్ ఐ. రాణి కుముదిని యాదగిరిగుట్టలోని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరము వారికి వేద మంత్రములతో వేదాశీర్వచనము గావించడం జరిగింది.
దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ. భాస్కర్ రావు స్వామి వారి ఫోటో, ప్రసాదము అందజేశారు.

సంబంధిత పోస్ట్