రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

75చూసినవారు
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం కోనమేకలవారి గూడెం స్టేజి సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. గుడిపల్లి ఎస్సై నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం అల్వాలకు చెందిన కొండల్(19) అజయ్ లు కలిసి పులిచర్ల నుండి బైక్ పై అంగడిపేట ఎక్స్ రోడ్ కు వచ్చి వెళ్తుండగా ఆర్టీసీ బస్సును ఢీ కొట్టారు. ఈ ప్రమాదంలో కొండలు అక్కడక్కడ మృతి చెందగా, అజయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్