ఇంటిపైన జాతీయజెండా ఎగరవేసిన బిజెపి నాయకుడు

459చూసినవారు
ఇంటిపైన జాతీయజెండా ఎగరవేసిన బిజెపి నాయకుడు
74వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం బిజెపి రాష్ట్ర నాయకులు నీల రవికుమార్ ఇంటిపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. తన కుటుంబ సభ్యులతో పాటు జాతీయ జెండాను తయారు చేసి వారే ఇంటిపై ఎగరవేసి స్వాతంత్ర దినోత్సవ సంబరాలు నిర్వహించుకున్నారు.ఈ సందర్బంగా రవికుమార్ మాట్లాడుతూ..కరోనా లాంటి విపత్కర సమస్యలు అధిగమించాలంటే ఇలాంటి జాగ్రత్తలు ప్రతిఒక్కరు తీసుకోవాలని భాద్యతాయుతంగా ఉండాలి పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్