కాంగ్రెస్ వచ్చింది కరెంటు పోతుంది

554చూసినవారు
నల్గొండ జిల్లా దేవరకొండలో సోమవారం మాజీ మంత్రి హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీంతో హరీష్ కాంగ్రెస్ వచ్చింది కరెంట్ పోతుందంటూ చమత్కరించారు. ఎక్కడ కరెంటు పోయినా హరీష్ రావు తీయిస్తుండని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్