దేవరకొండ: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి

66చూసినవారు
దేవరకొండ: అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలు అందించాలి
దేవరకొండ: అర్హులైన పేదలందరికీ సక్రమంగా సంక్షేమ పథకాలు అందజేయాలని కోరుతూ మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏటి కృష్ణ, శేఖర్, వెంకటేష్ యాదవ్, సుధాకర్, నరసింహ, భాస్కర్, సైదులు తదితర నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్