అహింస మార్గంలోనే నడవాలి: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర

80చూసినవారు
అహింస మార్గంలోనే నడవాలి: మాజీ ఎమ్మెల్యే రవీంద్ర
దేవరకొండ: మహాత్మాగాంధీ అడుగుజాడల్లో నడవటమే మనం మహాత్ముడికి ఇచ్చే ఘనమైన నివాళి అని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ అన్నారు. బుధవారం మహాత్ముడి జయంతి సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అహింసా మార్గంతోనే స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి జాతిపిత మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, రవికుమార్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్