అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువత

298చూసినవారు
అభివృద్దే ధ్యేయంగా ముందుకెళ్తున్న యువత
సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో 2008-09 సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ భారత్ నిర్వహించారు. గ్రామంలో పలు వీధుల్లో పిచ్చి మొక్కలను తొలగించారు. అనంతరం గ్రామ ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పించారు.

ఉత్తమ్ పై మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్.. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://bit.ly/2khgKqN

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్