నిరుపేద కుటుంబానికి చేయూత

74చూసినవారు
నిరుపేద కుటుంబానికి చేయూత
నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన మెరుగు పున్నమ్మ నిరుపేద కుటుంబం. రెక్క ఆడితే కానీ డోక్క ఆడని బీద కుటుంబానికి చెందింది. ఆమెకు కొన్ని సంవత్సరాల నుండి కళ్ళు కనిపించడం లేదని తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు ఎల్కపల్లి వెంకటేష్ రూ. 8వేలు మరియు 50కేజీల బియ్యం నిత్యావసర సరుకులు అందజేశారు.

సంబంధిత పోస్ట్