గణేష్ నగర్ లో శ్రీరాముని కళ్యాణం

553చూసినవారు
గణేష్ నగర్ లో శ్రీరాముని కళ్యాణం
మిర్యాలగూడ నియోజకవర్గం గణేష్ నగర్ 8వ వార్డులో బుధవారం ఉదయం 10 గంటలకు సీతారాముల వారి కళ్యాణం వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ భక్త మహా జనులందరూ పాల్గొని కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నగర్ 8వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చక్రి నాయక్ పాల్గొనడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్