మిర్యాలగూడ: గురుకుల హాస్టల్ తనిఖీ

63చూసినవారు
మిర్యాలగూడ: గురుకుల హాస్టల్ తనిఖీ
మిర్యాలగూడ పట్టణంలో నాగార్జున నగర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల్ బాలుర హాస్టల్ ను బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆదివారం తనిఖీ చేసి సంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు సరిపడా భోజనం,  మెనూ ప్రకారం టిఫిన్, భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్