మిర్యాలగూడలో ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రత్యేక అడ్మిషన్లకు అవకాశం కల్పించబడిందని, వచ్చే నెల డిసెంబర్ 11వ తేదీ వరకు ఆసక్తి వున్న వారు దరఖాస్తులు చేసుకోవాలని ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ సైదిరెడ్డి, సహాయ కో ఆర్డినేటర్ దశరథ్ నాయక్ లు గురువారం తెలిపారు. ఇప్పటి వరకు అప్లయ్ చేయనివారు దరఖాస్తు చేసే అవకాశం ఇచ్చినందున సద్వినియోగం చేసుకోవాలి కోరారు. వివరాలకు 9849573645, 8555917912 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.