మిర్యాలగూడ: బీసీ రిజర్వేషన్ల శాతం పెంచాలి

75చూసినవారు
మిర్యాలగూడ: బీసీ రిజర్వేషన్ల శాతం పెంచాలి
మిర్యాలగూడ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, కో కన్వీనర్ దాస రాజు జయరాజు, ఈశ్వర చారి, వెంకటేశ్వర్లు, రాములు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్