ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు

67చూసినవారు
ఘనంగా రాహుల్ జన్మదిన వేడుకలు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను బుధవారం మిర్యాలగూడ పట్టణకాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఏరియా హాస్పిటల్లో రోగులకు పాలు పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు. రాహుల్ స్ఫూర్తి కొనసాగాలని కోరారు. కార్యక్రమంలో జిల్లాఅధ్యక్షుడు శంకర్ నాయక్, నర్సిరెడ్డి, రామకృష్ణ, జలంధర్ రెడ్డి, అజహర్, సికిందర్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్