శేష జీవితాన్ని కుటుంబానికి కేటాయించాలి

77చూసినవారు
శేష జీవితాన్ని కుటుంబానికి కేటాయించాలి
ఉద్యోగులు తమ ఉద్యోగ కాలంలో అనేక ఇబ్బందులు, ఒత్తిడులకు గురవుతారని, ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితాన్ని కుటుంబానికి కేటాయించి సుఖసంతోషాలు పొందాలని ఎంఈఓలు రవి నాయక్, వెంకన్న నాయక్ కోరారు. మంగళవారం చెన్నైపాలెం ఉన్నత పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్ ధనావత్ వాలు పదవీ విరమణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. స్వీపర్ స్థాయి నుండి అటెండర్ వరకు ఉద్యోగ నిర్వహణలో ఎటువంటి ఆటంకం లేకుండా సర్వీస్ పూర్తి చేశారని చెప్పారు.

సంబంధిత పోస్ట్