ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరగాలి

72చూసినవారు
రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవర్ మిల్లర్లకు తెలియజేశారు మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలోని పలు రైసు మిల్లుల్లో ధాన్యం కొనుగోళ్లను పరిశీలించారు. అనంతరం రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు పకడ్బందీగా జరపాలని అన్నారు. రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు విషయంలో మోసాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్