చండూరు: ధర్మ సమాజ్ పార్టీ మహాసమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ

83చూసినవారు
చండూరు: ధర్మ సమాజ్ పార్టీ మహాసమ్మేళనం కరపత్రం ఆవిష్కరణ
ధర్మ సమాజ్ పార్టీ ఆవిర్భవించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా నవంబర్ 3న ఆదిభట్లలో నిర్వహిస్తున్న మహా సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని ధర్మసమాజ్ పార్టీ చండూరు మండల అధ్యక్షులు నేరెళ్ల లింగయన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధోనిపాముల, తుమ్మలపల్లి గ్రామంలో కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాజేష్, సుమన్, వెంకటేష్, ప్రశాంత్, రాజకుమార్, నర్సింహా, రవి, గణేష్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్