మునుగోడు మండల కేంద్రంలో మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా కార్యదర్శి బొడిగే అశోక్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి మాధగోని నరేందర్ గౌడ్ హాజరై వాజ్ వేయి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.