నియోజకవర్గంలో ఉపాధ్యాయుల బడిబాట కార్యక్రమం

58చూసినవారు
నియోజకవర్గంలో ఉపాధ్యాయుల బడిబాట కార్యక్రమం
మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల గురించి విద్యార్థులకు, వారి తల్లితండ్రులకు వివరించారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని, తగిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. వందశాతం ఉత్తీర్ణత వస్తుంది అని కూడా తెలిపారు.

సంబంధిత పోస్ట్