డిపిఆర్ ను ఆమోదించే వరకు పోరాటం ఆగదు

60చూసినవారు
డిపిఆర్ ను ఆమోదించే వరకు పోరాటం ఆగదు
నల్లగొండ జిల్లాలో నిత్యం కరువు కాటకాలకు గురవుతూ ఫ్లోరైడ్ ప్రాంతాలైన మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ ను వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటం ఆగదు అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులుబండ శ్రీశైలం అన్నారు. శుక్రవారం చండూరు మండల పరిధిలోని నేర్మట, చండూరు, కొండాపురం గ్రామాలలో డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించాలని సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్