సాగర్ కు కొనసాగుతున్న వరద

64చూసినవారు
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండడంతో 24 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయానికి ఇన్ ఫ్లో 2, 88, 066 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 2, 99, 580 క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉన్నాయి. ఇక ఆదివారం సెలవు దినం కావడంతో సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది.

సంబంధిత పోస్ట్