మృతదేహానికి నివాళులర్పించిన కౌన్సిలర్ ఫోరం చైర్మన్

64చూసినవారు
మృతదేహానికి నివాళులర్పించిన కౌన్సిలర్ ఫోరం చైర్మన్
హాలియా మున్సిపాలిటీలో బుధవారం తెల్లవారుజామున పట్టణ ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి చాపల మట్టయ్య మృతి చెందారు. వారి పార్థివదేహానికి తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు స్థానిక కౌన్సిలర్ హాలియా మున్సిపల్ బిఆర్ఎస్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ నల్లగొండ జిల్లా కౌన్సిలర్ ఫోరం చైర్మన్ వర్ర వెంకటరెడ్డి పూలమాలవేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్