త్రిపురారం నాన్సీ కమ్యూనికేషన్ సెంటర్ ప్రారంభం

82చూసినవారు
త్రిపురారం నాన్సీ కమ్యూనికేషన్ సెంటర్ ప్రారంభం
త్రిపురారం మండలం పరిధిలోని హర్జ్యా తండా గ్రామానికి చెందిన ధనావత్ నాగ నాయక్ (ఫెరు) నూతన నాన్సీ కమ్యూనికేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. సోమవారం మండలం మాజీ జడ్పీటీసీ ధనావత్ ధన్ సింగ్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల గ్రామీణ ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్