నాగార్జునసాగర్: క్రస్ట్ గేట్లు మూసివేత

85చూసినవారు
నాగార్జునసాగర్: క్రస్ట్ గేట్లు మూసివేత
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద తగ్గుముఖం పట్టడంతో బుధవారం అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్ ఫ్లో 76, 277 క్యూసెక్కులు ఉండగా, ఔట్ ఫ్లో 48, 610 క్యూసెక్కులు ఉంది. ఇక పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 589. 20 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312. 0450 టీఎంసీలకుగాను 309. 6546 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

సంబంధిత పోస్ట్