త్రిపురారం, రూప్లాతండా గ్రామ పంచాయతీలో రోడ్డుకు మరమ్మత్తులు

75చూసినవారు
త్రిపురారం, రూప్లాతండా గ్రామ పంచాయతీలో రోడ్డుకు మరమ్మత్తులు
త్రిపురారం మండలం పరిధిలోని వయా రూప్లా తండా గ్రామ పంచాయతీ పరిధి కూన్యతండా గ్రామం సమీపాన మెయిన్ బీటీ రోడ్డుకు ఎక్కడ చూసినా ఇంకుడు గుంతలు దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా వాహనాదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనీసం గ్రామ పెద్దలు స్పందించలేకపోతున్నారని లోకల్ యాప్ లో కథనం ప్రచురితమైంది. స్పందించిన పాండు నాయక్ యూత్ యువసేన ఆధ్వర్యంలో గురువారం రోడ్డుకు ఇరువైపులా మట్టితో ఇంకుడు గుంతలు పూడ్చి మరమ్మతులు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్