సాగర్ ఎమ్మెల్యేని కలిసిన మాటూరు మాజీ సర్పంచ్

50చూసినవారు
సాగర్ ఎమ్మెల్యేని కలిసిన మాటూరు మాజీ సర్పంచ్
నాగార్జున సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుందూరు జయ వీర్ రెడ్డిని త్రిపురారం మండలం పరిధిలోని మాటూరు గ్రామ పంచాయతీకి చౌళ్ళ తండా గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాంకుడోత్ పాండు నాయక్ ఆదివారం క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం గ్రామ పంచాయతీలో పెండింగ్ లో ఉన్న నీళ్లు, నిధులు, నియామకాలు గురించి వివరించారు. అదే విధంగా హర్ణ్యా తండా గ్రామంలో బిటి రోడ్డు చాలా అధ్వానంగా తయారైంది అని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్