క్రీడా కిట్టులను అందజేసిన గ్రామ కార్యదర్శి

578చూసినవారు
క్రీడా కిట్టులను అందజేసిన గ్రామ కార్యదర్శి
తిరుమల గిరి మండలం రాజవరం గ్రామంలో కేసిఆర్ ఇచ్చినటువంటి క్రీడా కిట్టులను ఇన్చార్జి గ్రామ కార్యదర్శి గురువారం యువతకు అందజేయడం జరిగింది. గ్రామ యువత మాట్లాడుతూ.. ఇంత మంచి క్రీడా కిట్టు ఇచ్చి యువతను ఎంతో ఆసక్తికరంగా క్రీడల్లోకి రాణిస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి మాజి ముఖ్యమంత్రి కేసిఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్