![ఐఐటి విద్యార్థికి ఆర్థిక సహాయం ఐఐటి విద్యార్థికి ఆర్థిక సహాయం](https://media.getlokalapp.com/cache/65/c9/65c94bb886afa8078e377c3270dc8a21.webp)
ఐఐటి విద్యార్థికి ఆర్థిక సహాయం
దేవరకొండ మండలం మంగ్యతండాకు తరుణ్ నాయక్ అనే విద్యార్థి ఐఐటి ఢిల్లీలో 170వ ర్యాంక్ సాధించిన సందర్బంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేనావత్ కిషన్ నాయక్ బుధవారం హైదరాబాద్ లో తరుణ్ ను అభినందించారు. అనంతరం విద్యా ఖర్చుల కోసం 20 వేల రూపాయలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, సంతోష్ నాయక్, లాలూ నాయక్, చందూలాల్, సంతోష్, రాజేష్ నాయక్, గజ నాయక్, తదితరులు పాల్గొన్నారు.