పండుగ సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన

52చూసినవారు
పండుగ సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన
చిట్యాల లో శుక్రవారం రాత్రి ఆడ పిల్లలను బ్రతుకనివ్వాలి, చదవ నివ్వాలని కోరుతూ మహిళలు, విద్యార్థినీల పై జరుగుతున్న అత్యాచారాలను, లైంగిక వేధింపులను నిరోధించే దిశగా పాలకుల చర్యలు ఉండాలని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ డిమాండ్ చేశారు. దీపావళి పండుగ సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి, మృతి చెందిన చిన్నారులకు, మహిళలకు నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్