బిజెపి క్రియాశీల సభ్యత్వం అందుకుంటున్న బుడిగే సైదులు

56చూసినవారు
బిజెపి క్రియాశీల సభ్యత్వం అందుకుంటున్న బుడిగే సైదులు
నకిరేకల్ నియోజకవర్గంలో బిజెపి క్రియాశీల సభ్యత్వాన్ని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నకిరేకంటి మొగులయ్య చేతుల మీదుగా సభ్యత్వ నమోదు పత్రం అందుకున్నారు నకిరేకల్ బిజెపి మండల ప్రధాన కార్యదర్శి బుడిగే సైదులు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మండల వెంకన్న, మండల అధ్యక్షులు యానాల శ్రీనివాస్ రెడ్డి, గుడుగుంట్ల సాయన్న, జిల్లా కార్యదర్శి మహేందర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఉప్పల నాగరాజు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్