లాటరీల పేరుతో జనాలను మోసం చేస్తే శిక్ష తప్పదు

58చూసినవారు
లాటరీల పేరుతో జనాలను మోసం చేస్తే శిక్ష తప్పదు
చిట్యాల మండలంలోని కొన్ని గ్రామాల్లో దసరా పండుగ సందర్బంగా కొంతమంది వ్యక్తులు లాటరీ పేరుతో 200, 100, 99, 51 రూపాయలు కొట్టు మేకను పట్టు అని ప్రజలను మోసం చేస్తూన్నారు. అక్రమ పద్దతిలో డబ్బులు సంపాదించాలనే ఉదేశ్యంతో జనాలను మభ్య పెట్టి అక్రమ దందా చేస్తున్నవారిని చిట్యాల పోలీస్ స్టేషన్ పిలిచి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగిందని ఎస్ఐ తెలియజేశారు. లాటరీ స్కీం ల పేరుతో మోసం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు.

సంబంధిత పోస్ట్