చిట్యాల: అరాచక రాజకీయాలు నియంత్రించే శక్తి కమ్యూనిస్టులకే ఉన్నది

53చూసినవారు
చిట్యాల: అరాచక రాజకీయాలు నియంత్రించే శక్తి కమ్యూనిస్టులకే ఉన్నది
చిట్యాల మండలం వట్టిమర్తి, వనిపాకల గ్రామాలలో సోమవారం జరిగిన సిపిఎం గ్రామ శాఖ మహాసభలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నాగేష్ హాజరై మాట్లాడారు. అవకాశ వాద, అరాచక రాజకీయాలు నియంత్రించే శక్తి కమ్యూనిస్టులకే ఉన్నదన్నారు. చట్ట సభలలో కమ్యూనిస్టు ప్రజా ప్రతినిధులు తక్కువగా ఉన్నందున ప్రజల తరఫున మాట్లాడే గొంతు వినిపించటక పోవడం వల్ల పేద, మధ్యతరగతి, రైతు, మహిళా, కార్మిక వర్గాల ప్రజలకు అనేక ఇబ్బందులు ఎదురౌతున్నాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్