నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినెడు గ్రామంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ముందు ధర్నా చేస్తూ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సీఈఓ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు దేశబోయిన నరసింహ, పంది నరేష్, నేలికంటి నరసింహ, నాతి కిరణ్, ఆరూరి సంబయ్య పాల్గొన్నారు.