చిట్యాల: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల సంఖ్య శూన్యం

67చూసినవారు
చిట్యాల: ప్రజావాణి కార్యక్రమంలో దరఖాస్తుల సంఖ్య శూన్యం
చిట్యాల మండల పరిధిలోని మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్నీ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. అన్ని శాఖలకు సంబంధించి ఏ ఒక్క దరఖాస్తు రాలేదని ఎంపీడీఓ ఎస్. పి. జయలక్ష్మి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్