నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ

354చూసినవారు
నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
నల్గొండ జిల్లా నకిరేకల్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో లాక్ డౌన్ సందర్భంగా మొదటి సారి 50 కుటుంబాలకు, రెండవ విడతలో 40 కుటుంబాలకు బియ్యము, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. రంజాన్ మాసం ఏప్రిల్ చివరి వారంలో ప్రారంభమవుతున్నసందర్భంగా మరికొంత మంది నిరుపేద కుటుంబాలకు ఆదుకోవాలని ట్రస్ట్ భావిస్తోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్